కడియం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి

84చూసినవారు
కడియం శ్రీహరి తనను అనేక ఇబ్బందులకు గురిచేసారని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. బిఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి శుక్రవారం రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడియంకు దమ్ముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలంటే సవాల్ విసిరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్