విద్యుత్ వినియోగదారులకు గమనిక

62చూసినవారు
విద్యుత్ వినియోగదారులకు గమనిక
జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం జీడికల్, కళ్లెం గ్రామంలో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ మరమ్మతుల కారణంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని డీఈ లక్ష్మీనారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఇట్టి విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్