ఇసుక ట్రాక్టర్ పట్టివేత

67చూసినవారు
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం తిడుగు సమీపంలోని ఆకెరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై రవి యాదవ్ వివరాల ప్రకారం శనివారం తనిఖీలు చేపడుతుండగా ఏలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుడడంతో ట్రాక్టర్ ను అదుపులో తీసుకున్నామన్నారు. పట్టుబడ్డ వ్యక్తిపై కేసు నమోదు చేసి వాహనాన్ని స్టేషన్ కు తరలించినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్