ఎంజీఎం పిల్లల వార్డులో పనిచేయని ఏసిలు

68చూసినవారు
వరంగల్ ఎంజీఎం పీడియాట్రిక్ కేర్ యూనిట్ ఐసీయూ/ హెచ్డియు అత్యవసర పిల్లల విభాగంలో శనివారం ఏసీలు పనిచేయక, పసికందులతోపాటు వైద్యులు సైతం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వేసవికాలం ఉష్ణోగ్రత అధికంగా ఉండడంతో చిన్నపిల్లలకు చికిత్స అందించే క్రమంలో వైద్యులు, జూనియర్ పీజీలు చెమటలతో తడిసిపోతూ తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. పరిపాలన అధికారికి చెప్పుకోలేక, పసికందుల పరిస్థితి చూడలేక మౌనం వహిస్తూ భరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్