దీప కాంతుల్లో అమ్మవారి దర్శనం

58చూసినవారు
గ్రేటర్ వరంగల్ 42వ డివిజన్ రంగశాయిపేటలోని రామాలయంలో ఏర్పాటు చేసిన శ్రీ దేవీ శరన్నవరాత్రులలో భాగంగా గురువారం సంధ్య వేళ సమయంలో మహిళలు దీపాలతో స్వస్తిక్, ఓం, శివ లింగం, ఆకారాలతో దీపాలను ఏర్పాటు చేసి ఆ దీప కాంతుల మధ్య అమ్మవారిని దర్శించుకున్నారు. ఇట్టి అలంకరణలో అమ్మవారికి చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్