బతుకమ్మకు సిద్దమైన కాశీ బుగ్గ 19వ డివిజన్ ఉత్సవ స్థలం

84చూసినవారు
కాశీబుగ్గ 19వ డివిజన్ సద్దుల బతుకమ్మ ఉత్సవ కమిటీ అధ్యక్షులు పల్లకొండ హరికుమార్ బుధవారం మాట్లాడుతూ, ప్రతీ సంవత్సరం ఆడపడుచులు బతుకమ్మను ఆడుకోవడానికి చెరువును శుభ్రపరుస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఓని భాస్కర్ మాట్లాడుతూ, చెరువులోని గుర్రం డెక్కను కొండా దంపతుల ఆదేశానుసారం తీయించడం జరిగిందన్నారు. మహిళల సౌకర్యార్థం రోడ్డును వెడల్పు చేయించి, చెరువులో బతుకమ్మను వేయడానికి మెట్లను నిర్మించారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్