సొంతపార్టీ నేతల కబ్జాపై మంత్రి కొండ సురేఖ దృష్టి

2262చూసినవారు
వరంగల్ చింతల్ లోని సర్వే నంబర్ 444 లో 275 గజాల జాగాను అధికార పార్టీ నేతలు కబ్జా చేసిన విషయంపై గురువారం ఖిలవరంగల్ ఈద్గాకు విచ్చేసిన సమయంలో బాధితుడు ఇక్బాల్ మంత్రి కొండ సురేఖ దృష్టికి తీసుకెళ్లాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో, మున్సిపాలిటిలో ఫిర్యాదు చేసిన కబ్జాదారుల పై చర్యలు తీసుకోవట్లేదని మంత్రి ముందు బాధితుడు వాపోయాడు. వెంటనే మంత్రి వాస్తవాలను విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సీఐకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్