బతుకమ్మ ఆడిన మంత్రి కొండా సురేఖ

78చూసినవారు
బతుకమ్మ సంబరాల్లో భాగంగా బుధవారం సాయంత్రం తొలిరోజు (ఎంగిలిపూల బతుకమ్మ) వేడుక ను పురస్కరించుకొని వరంగల్ కొత్తవాడ తోట మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండ సురేఖ బతుకమ్మ ఆడారు. ఇంకా నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద కూడా మంత్రితో ఆడిపాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్