పడమర కోట బొడ్రాయి పంచమ వార్షికోత్సవం

79చూసినవారు
పడమర కోట బొడ్రాయి పంచమ వార్షికోత్సవం
ఖిలా వరంగల్, పడమర కోట బొడ్రాయి పంచమ వార్షికోత్సవం సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొడ్రాయి కమిటీ అధ్యక్షులు ఇనుముల మల్లేశం, ప్రధాన కార్యదర్శి తోటకూరి నరసయ్య, కోశాధికారి గజ్జెల శ్యామ్, కార్యనిర్వహక అధ్యక్షులు పుప్పాల రాజేందర్, సీనియర్ నాయకులు ఇనుముల రాజు, రేపల్లె స్వర్ణజ, తోటకూరి రాజేశ్వరి, బోళ్ల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్