పైడిపెల్లిలో పోలీసుల ఖవాతు

1567చూసినవారు
పైడిపెల్లిలో పోలీసుల ఖవాతు
వరంగల్ ఏనుమాముల పోలీస్ స్టేషన్ సీఐ పులి రమేష్ ఆధ్వర్యంలో ఎస్ఐలు, పోలీసులు, సీఆర్ పీఎఫ్ బలగాలతో పైడిపెల్లిలో మంగళవారం ఖవాతు నిర్వహించారు. గ్రామంలోకి ఎవరైన కొత్తవా రు అనుమానాస్పదంగా కనిపించినా, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, గంజాయి, మా దకద్రవ్యాలు విక్రయించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్