వరంగల్ జిల్లాకు ఆదాయం 2, వ్యయం 8

582చూసినవారు
వరంగల్ జిల్లాకు ఆదాయం 2, వ్యయం 8
ఈ క్రోది నామ సంవత్సరంలో కోపతాపాలు ఎక్కువెనని వరంగల్ నగరానికి చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు డాక్టర్ సముద్రాల సుదర్శనాచార్యులు మంగళవారం తెలిపారు. కుజుడు అధిపతి కావడంతో కోప తాపాలు ఎక్కువేనాని, జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ధాన్యం దిగుబడి అధికంగా ఉంటుంది. అన్ని వస్తువులు ధరలు పెరుగుతాయి. వరంగల్లో విమానాశ్రయం అందుబాటులోకి వస్తుంది. జిల్లాకు ఆదాయం 2, వ్యయం 8 కలుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్