శంభునిపేట పాటశాలలో బడిబాట

64చూసినవారు
బడికి వెళ్లే వయసు కలిగిన చిన్నారులను పాఠశాలలో చేర్పించాలని, అందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని వరంగల్ శంభునిపేటలోని విద్యాసంస్థల ఉపాధ్యాయులు సోమవారం ఇంటింటా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శంభునిపేట ప్రాంతంలోని విద్యాసంస్థలో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయబడిందని అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్