రామాలయంలో ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రులు

77చూసినవారు
వరంగల్ నగరం 42 డివిజన్ రంగశాయిపేటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామ భజన మండలి ఆధ్వర్యంలో 25 సంవత్సరాలుగా శ్రీదేవి శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజుగా మగవారు శైలపుత్ర అవతారంలో పూజలు అందుకున్నారు. గురువారం ఉదయం 4 గంటల నుండి గణపతి పూజ, కలశ స్థాపన, నవగ్రహ స్థాపన, అఖండ దీపం స్థాపన, ప్రధాన విగ్రహాల ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించారు

సంబంధిత పోస్ట్