నేడు రంజాన్ పండుగ

557చూసినవారు
రంజాన్ మాసంలో కఠిన నియమాలతో చేపట్టిన ఉపవాస దీక్షలు ముగిశాయి. బుధవారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో గురువారం రంజాన్ పండుగను జరుపుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. ప్రార్థనలు చేసేందుకు వరంగల్ నగరంలో ఈద్గాలు, మజీదులను ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్