వరంగల్ జిల్లా టీఎన్జీవోస్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫోరం సర్వసభ్య సమావేశం మంగళవారం వరంగల్ జిల్లా టీఎన్జీవోస్ ఆఫీస్ నందు జరిగినది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి పాలకుర్తి సదానందం ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీఎన్జీవోస్ మెడికల్ ఫోరం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కిరణ్ రెడ్డి మరియు సత్యనారాయణ రెడ్డి హాజరయ్యారు.