రైల్ నిలయంలో గురువారం జరిగిన విజయోత్సవాలలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ అధిక మెజారిటీతో గెలుపొందిన విషయం విధితమే. ఎలక్షన్స్ లలో ఐదు పార్టీలు పోటీ చేయగా నిత్యం కార్మికులకు అండగా ఉండే ఎర్రజెండా కలిగిన రైల్వే మజ్దూర్ యూనియన్ భారీ మెజార్టీతో గెలిచి విజయోత్సవాలు జరుపుకుంది. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాజీపేట బ్రాంచ్ సెక్రెటరీ ఆర్ సమ్మయ్య, ఆఫీస్ బేరర్స్ జి రాజు, తదితరులు పాల్గొన్నారు.