వరంగల్: రైల్వే మజ్దూర్ యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

78చూసినవారు
వరంగల్: రైల్వే మజ్దూర్ యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సెక్రెటరీ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో గత సంవత్సరంలో జరిగిన స్మృతులను గుర్తు చేసుకుంటూ నూతన సంవత్సరం 2025 లోకి అడుగుపెడుతున్న సందర్భంలో రైల్వే కార్మిక సోదరులకు, మహిళా మణులకు శుభాకాంక్షలు తెలియజేసారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్