తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు

58చూసినవారు
తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు
వేసవి కాలం దృష్ట్యా తాగునీటి సరఫరాలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతి కుమారి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో తాగునీరు, వేసవి కాలం దృష్ట్యా వడగాలుల నుండి రక్షణ చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించారు.

సంబంధిత పోస్ట్