దివ్యాంగుల వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్

58చూసినవారు
దివ్యాంగుల వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్
వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన దివ్యంగుల, వృద్ధుల ప్రత్యేక ప్రజావాణి లో వినతులను అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాఖేడే స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ప్రజావాణి కార్యక్రమంలో వినరు సమర్పించిన వికలాంగులకు దివ్యాంగులకు వృద్ధులకు అక్షరమే సంబంధిత శాఖ అధికారులు సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆమె ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్