ఈ నెల 12 న నగరానికి శ్రీ దత్త విజయా నంద తీర్ధ స్వామీజీ రాక

81చూసినవారు
ఈ నెల 12 న నగరానికి శ్రీ దత్త విజయా నంద తీర్ధ స్వామీజీ రాక
అవధూత దత్త పీఠం ఉత్తరధికారి, పరమ హంస పరివ్రజాక చార్య వర్య. శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్ధ స్వామీజీ వారు ఈ నెల 12 వ తేదీన వరంగల్ నగరానికి వస్తున్నారని బుధవారం శ్రీ గణపతి సచ్చిదానంద దత్త జ్ఞాన బోధ సభ ట్రస్ట్ సభ్యులు వై వి వామన్ రావు తెలిపారు. ఉగాది శ్రీ క్రోధ నామ సంవత్సరం చైత్ర మాసంలో స్వామీజీ ములుగు రోడ్ లో గల శ్రీ వరద దత్త క్షేత్రం నకు వస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్