నేటి గ్రీవెన్స్ కార్యక్రమం రద్దు: మున్సిపల్ కమిషనర్

59చూసినవారు
నేటి గ్రీవెన్స్ కార్యక్రమం రద్దు: మున్సిపల్ కమిషనర్
వరంగల్ జీడబ్ల్యూఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకుని అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు, ఇట్టి విషయాన్ని గమనించి నగర ప్రజలు ఫిర్యాదులు ఇచ్చుటకు మున్సిపల్ కార్యాలయానికి రావద్దని ప్రజలను కోరారు.