స్వధార్ మహిళలకు కొత్త చీరల పంపిణీ

81చూసినవారు
స్వధార్ మహిళలకు కొత్త చీరల పంపిణీ
అనురాగ్ హేల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా హన్మకొండలోని స్వధార్ వసతి గృహాం ఆశ్రమంలో మహిళలకు కొత్త చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనితా రెడ్డి మాట్లాడుతూ. ఇక్కడ ఉండే స్వదార్ మహిళలు పేద మహిళలు అని వారికి పండుగ సంతోషం అందించాలని మహిళలకి ఎంతో ఇష్టమైన ఈరోజు కొత్త చీరలు అందించామని అన్నారు.

సంబంధిత పోస్ట్