పరీక్ష కేంద్రంలో తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

79చూసినవారు
పరీక్ష కేంద్రంలో తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ వన్ ప్రిలిమనరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదివారం కలెక్టర్ గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహిస్తున్న అరుణోదయ డిగ్రీ కాలేజీ, కాకతీయ మహిళా కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల వడ్డేపల్లి లను సందర్శించి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. కేంద్రాలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్