రేపు బల్దియా సమావేశం ఏర్పాటు చేయండి: మంత్రి

65చూసినవారు
రేపు బల్దియా సమావేశం ఏర్పాటు చేయండి: మంత్రి
రుతు పవనాలు మారుతున్న దృష్ట్యా గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రజలకు అన్ని విధాలా సౌకర్యాలు కల్పించేందుకు బుధవారం బల్దియా కార్యాలయంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని రాష్ట్ర దేవాదా యశాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాన డ్రెయినేజీలు, డీసిల్టింగ్, చెట్ల పెంపకం, అబివృద్ధి పనులతో పాటు ఇతర అంశాలకు సంబంధిత అధికారులతో కలిసి సమావేశంలో మాట్లాడనున్నట్టు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్