నకీలీ విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్

57చూసినవారు
నకీలీ విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్
అన్నదాతను నమ్మించి మోసం నకిలీ విత్తనాలను విక్రయిస్తే సహించేది లేదని, ఎవరైన నకిలీ విత్తనాలను, విక్రయించిన, సరఫరా చేసిన వారిపై పీడీ యాక్ట్‌ అమలు చేయడం జరుగుతుందని. ఎవరైన నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందింటే తక్షణమే 8712685070 వాట్సప్‌ నంబర్‌కు సమచారం అందించాలని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ రెండు సంఘటనల్లో నిందితులను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన అధికారులను శనివారం కమిషనర్‌ అభినందించారు.

సంబంధిత పోస్ట్