పెంబర్తి చెక్ పోస్ట్ తనిఖీ చేసిన సిపి

589చూసినవారు
పెంబర్తి చెక్ పోస్ట్ తనిఖీ చేసిన సిపి
రాబోవు పార్లమెంట్ ఎన్నికలను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చెక్ పోస్టులను ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా జనగాం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంబర్తి ఎన్నికల చెక్ పోస్ట్ ను బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. చెక్ పోస్ట్ సిబ్బంది నిర్వహిస్తున్న తనిఖీ తీరు పోలీస్ కమిషనర్ పరిశీలించందంతో పాటు, చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న భద్రత సిబ్బందితో కమిషనర్ మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్