నిబంధనల పాటిస్తేనే అనుమతులు: బల్దియా కమిషనర్

64చూసినవారు
నిబంధనల పాటిస్తేనే అనుమతులు: బల్దియా కమిషనర్
నిబంధనలు పాటిస్తేనే భవనాలకు అనుమతుల పత్రం జారీ జేయడం జరుగుతుందని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. నిర్మాణం పూర్తి అయిన భవనాలకు ఆక్యు పెన్సి సర్టిఫికెట్ (ఓ సి)అందజేత కోసం గురువారం కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపారు. ఈ సందర్భంగా నగర పరిధిలోని కే యు మెన్ గేట్ సమీపంలో పరిమళ కాలనీ, ప్రకాష్ రెడ్డి పేట, నక్కలగుట్ట ప్రాంతాల్లో పర్యటించి నిర్మాణాల పట్ల ఆసంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్