బదిలీ అయిన సూపర్వైజర్ ను సన్మానించిన క్రీడాకారులు

76చూసినవారు
బదిలీ అయిన సూపర్వైజర్ ను సన్మానించిన క్రీడాకారులు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఇండోర్ స్టేడియం సూపెర్వైజర్ జి. రవి వార్డ్ ఆఫీసర్ గా బదిలీ పై వెళ్తున్న సందర్బంగా మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియం బాడ్మింటన్ కోచ్ మాడిశెట్టి శ్రీధర్, జాతీయ క్రీడాకారులు శనివారం రవి ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రితిన్, అనిల్, సహోదయ్, రూపక్ రామన్, అమన్ రెడ్డి, చేతన్ శౌర్యా, మన్యుత్ వాస్తవ్, జాస్పరీత్, మనస్వి, తులసి రామ్, సాయిరాజ్, తోటి క్రీడాకారుల తల్లిదండ్రులు, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్