పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలి

66చూసినవారు
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలి
పార్లమెంట్ ఎన్నికల విధులతో పాటు, పోలింగ్ రోజున అత్యవసర సేవలు అందించే అర్హులైన ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పన పై జిల్లా ఎన్నికల అధికారుల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్