ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థి నాయకుల సమ్మేళనం

61చూసినవారు
మార్చ్ 23న భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ పూర్వ నాయకులు శనివారం వరంగల్ నగరంలో తెలిపారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 1970 నుంచి 2025 వరకు క్రియాశీలకంగ పనిచేస్తున్న పనిచేసే విద్యార్థి నాయకులు కార్యకర్తలలో మార్చి 23న ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హన్మకొండలోని కాళోజి కళాక్షేత్రంలో నిర్వహించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్