శివరాత్రికి హన్మకొండలో ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం

4241చూసినవారు
శివరాత్రికి హన్మకొండలో ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం
హనుమకొండ హయగ్రీవచారి గ్రౌండ్స్ లో ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి అధ్వర్యంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని మార్చి 1వ తేదీన ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించనున్నట్లు సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమానికి పద్మశ్రీ గరిక పాటి మరియు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు. కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇండస్ సంస్థ సభ్యులు కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్