ఆరోగ్యానికి క్రీడలు తప్పనిసరి: కలెక్టర్

64చూసినవారు
ఆరోగ్యానికి క్రీడలు తప్పనిసరి: కలెక్టర్
అల్ ఇండియా ఉమెన్ 20-20 క్రికెట్ అససియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 20-20 క్రికెట్ ఆటల పోటీలు కాకతీయ యూనివర్సిటీ లో జూన్ 5వ తేది నుండి ఘనంగా జరిగాయి. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అల్ ఇండియా ఉమెన్ 20-20 క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో 6 రాష్ట్రాల ఉమెన్ క్రికెట్ జట్టులు పాల్గొన్నాయి. గెలుపొందిన విజేతలకు కలెక్టర్ బహుమతులు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్