వరంగల్: కిరణ్ ను పరామర్శించిన ఏవైఎస్ రాష్ట్ర జిల్లా నాయకులు

66చూసినవారు
వరంగల్: కిరణ్ ను పరామర్శించిన ఏవైఎస్ రాష్ట్ర జిల్లా నాయకులు
రామ్ నగర్ కు చెందిన గురుకుంట్ల కిరణ్ కు ఇటీవల యాక్సిడెంట్ లో కాలుకు గాయమయి బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మంగళవారం గురుకుంట్ల కిరణ్ ను పరామర్శించి గుండె ధైర్యం కలిగించారు. ఈ సందర్భంగా AYS రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య మాట్లాడుతూ కిరణ్ నిస్వార్థంగా అంబేద్కర్ ఆశయాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడానికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్