వరంగల్: ఆత్మగౌరవానికి దిక్సూచి గోండుజాతికి చెందిన భీమ్ స్ఫూర్తి

73చూసినవారు
వరంగల్: ఆత్మగౌరవానికి దిక్సూచి గోండుజాతికి చెందిన భీమ్ స్ఫూర్తి
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాంనగర్ సుందరయ్య భవన్ లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కొమురం భీమ్ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ధూడపాక రాజేంద్ర అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథి గా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మంద సంపత్ హాజరై మాట్లాడుతూ కొమురం భీం జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్