23న వరంగల్ ఆర్టీసీ కార్గో పాయింట్ ఆన్ డెలివరీ వస్తువుల వేలం

56చూసినవారు
23న వరంగల్ ఆర్టీసీ కార్గో పాయింట్ ఆన్ డెలివరీ వస్తువుల వేలం
ఆర్టీసీ హనుకొండ డిపోకు చెందిన వరంగల్ కార్గో పాయింటులో వినియోగదారులు తీసుకెళ్లని వస్తువులను ఈనెల 23న వేలం వేస్తున్నట్లు హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. వినియోగదారులు వివిధ ప్రాంతాల నుంచి వరంగల్ కు తమ వస్తువులను బుక్ చేసి కొన్ని వస్తువులను తీసుకపోవడం లేదని తెలిపారు. వాటి యొక్క కాలపరిమితి పూర్తి అయిన అనంతరం తాము స్వాధీనం చేసుకొని వేలం వేయడం జరుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్