వర్ధన్నపేట: బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం

79చూసినవారు
వర్ధన్నపేట: బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం
తెలంగాణలో బీజేపీ ని బలోపేతం చేసే సంకల్పంతో జరుగుతున్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షులు జాటోతు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నేడు ముఖ్యఅతిథిగా వరంగల్ బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ హాజరయ్యారు. అనంతరం స్థానిక రైతులకు, ప్రజలకు సభ్యత్వాలు కల్పించారు.

సంబంధిత పోస్ట్