కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించండి

70చూసినవారు
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించండి
హనుమకొండ జిల్లా చింతగట్టు కెఎల్ఆర్ ఫంక్షన్ హాల్ లో శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో హాసన్పర్తి మండల కేంద్రంలో శుక్రవారం వరంగల్ పార్లమెంట్ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుల్లగా పనిచేసి వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్