దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

79చూసినవారు
ఫిబ్రవరి 16వ తేదీన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ పిలుపుమేరకు జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని మంగళవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు తెలంగాణ బహుజన మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. దేశవ్యాప్త సమ్మేను మున్సిపల్ కార్మికులు విజయవంతం చేసేందుకు తరలిరావాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :