ప్రచారంలో పాల్గొన్న ఆరూరి

58చూసినవారు
ప్రచారంలో పాల్గొన్న ఆరూరి
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకుర్తి నియోజవర్గం రాయపర్తి మండలం తిరుమలాయపల్లి, కొండూరు గ్రామంలో కమలం పువ్వుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరిన బీజేపీ పార్టీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి అరూరి రమేష్ సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్