సమావేశంలో పాల్గొన్న ఆరూరి

67చూసినవారు
సమావేశంలో పాల్గొన్న ఆరూరి
జనగామ జిల్లా దేశం సుభిక్షంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే 3వసారి నరేంద్ర మోడీ ప్రధాని కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, అందుకు పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాల్సిన అవసరం ఉందని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ పిలుపునిచ్చారు. కొడకండ్లలో దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల మండలాల బిజెపి పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో బుధవారం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్