ఏనుమాముల మార్కెట్లో మిర్చి రేట్లు

52చూసినవారు
ఏనుమాముల మార్కెట్లో మిర్చి రేట్లు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో నేడు మంగళవారం మిర్చి రేట్లు క్వింటా ధర కింది విధంగా నమోదు అయ్యాయి. తేజ మిర్చి కొత్త రకం 21600, 341 రకం మిర్చి 20100, వండర్ హాట్ కొత్త మిర్చి రకం 23000 , 334 రకం మిర్చి 17800 , దీపిక మిర్చి 23000, 5531 రకం మిర్చి 15500 పలికిందని మార్కెట్ కార్యదర్శి సంగయ్య తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్