ఇందిరమ్మ కాలనీ కాంగ్రెస్ మహిళా కమిటీ ఎన్నిక

77చూసినవారు
ఇందిరమ్మ కాలనీ కాంగ్రెస్ మహిళా కమిటీ ఎన్నిక
వర్ధన్నపేట శాసన సభ్యులు కే. ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు ఇందిరమ్మ కాలనీ కాంగ్రెస్ మహిళా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కడిపికొండ గ్రామ ఇందిరమ్మ కాలనీ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బొబ్బిలి ప్రశాంతి, ఉపాధ్యక్షురాలుగా మండల నవ్య, ప్రధాన కార్యదర్శిగా బానోతు శిరీష, కార్యదర్శిగా బండ శైలజ, జాయింట్ సెక్రటరీగా నర్మెట మమత, కోశాధికారిగా బండి జ్యోతి లను ఎన్నుకోవడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్