వివిధ పార్టీల నుండి బిజెపిలో చేరికలు

75చూసినవారు
వివిధ పార్టీల నుండి బిజెపిలో చేరికలు
హనుమకొండ జిల్లా అయినవోలు మండలం పంథిని గ్రామంలోని బిజెపి సీనియర్ కార్యకర్త రాం భూపాల్ సమక్షంలో వివిధ పార్టీల నుండి సుమారు రెండు వందల మంది కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ కండువా కప్పి పార్టీలోకి వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ బుధవారం ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్