బీఎస్పీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

59చూసినవారు
బీఎస్పీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
బహుజన్ సమాజ్ పార్టీ వరంగల్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలను కాకతీయ విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఆర్గనైజ్ సెక్రెటరీ వస్కుల ప్రవీణ్ కుమార్ పాల్గొని మహాత్మ జ్యోతిరావు పూలే త్యాగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో గౌరారపు రాజు వస్కుల కుమారస్వామి వస్కుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్