నూతన వధూవరులను ఆశీర్వదించిన జిల్లా కో ఆప్షన్ సభ్యుడు

774చూసినవారు
నూతన వధూవరులను ఆశీర్వదించిన జిల్లా కో ఆప్షన్ సభ్యుడు
వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని గోపన్ పల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ దాసుల కుమార్తె వివాహం హనుమకొండలోని ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ ఫంక్షన్ హాల్ వేడుకలకు నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్