పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించండి

59చూసినవారు
పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించండి
వరంగల్ ఈ నెల 13వ తేదీన జరగనున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సదుపాయాల కల్పన త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ నుండి జూమ్ మీటింగ్ ద్వారా జిల్లాలోని మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, సెక్టార్ అధికారులు, సూపర్వైజర్లతో
పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సదుపాయాల ఏర్పాట్లపై సమీక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్