ఆటపాటలతో కోలాటాలతో సందడి చేసిన మహిళలు ...

582చూసినవారు
జయశంకర్ జిల్లా కాటారం మండలం బయ్యారం గ్రామం లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో మహిళలు ఆటపాటలతో కోలాటాలతో సందడి సందడి చేస్తూ ఆనందంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంధ్య సురేందర్ పంచాయతీ కార్యదర్శి రజిత సీఏ స్వప్న మహిళా సంఘం అధ్యక్షురాలు సరిత గ్రామ మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్