వేసవిలో ఊపిరితిత్తుల ఆరోగ్యానికి పుచ్చకాయ

56చూసినవారు
వేసవిలో ఊపిరితిత్తుల ఆరోగ్యానికి పుచ్చకాయ
వేసవిలో శరీరానికి అవసరమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లను కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. పుచ్చకాయలో విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ అనే హానికరమైన అణువులతో కలిగే నష్టం నుంచి ఊపిరితిత్తుల కణజాలాన్ని రక్షిస్తుంది. అధిక నీటి కంటెంట్ కలిగి ఉండి వేసవి రోజులలో హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల పనితీరుకు సాయపడుతుంది.

సంబంధిత పోస్ట్