ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారంలోకి వస్తాం: KCR

50చూసినవారు
ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారంలోకి వస్తాం: KCR
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. 'మోసపూరిత హామీలు నమ్మి జనం కాంగ్రెస్ కు ఓటేశారు. గోదావరి నీటిని కర్ణాటక, తమిళనాడుకు ఇస్తానని మోదీ అంటున్నారు. దీనిపై రేవంత్ రెడ్డి ఏమీ మాట్లాడటం లేదు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేయాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా BRS అధికారంలోకి వస్తుంది' అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్