ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాం: CM

84చూసినవారు
ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాం: CM
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ దగ్గరకు వెళ్లి పరామర్శించానని.. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తామని సీఎం రేవంత్ అన్నారు. 'కేసీఆర్ ఏమన్నా.. అయన మాటలకూ విలువలేదు.తెలంగాణ జాతిపిత అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ మాత్రమే. కేసీఆర్ పక్కా చౌకబారు రాజకీయ నాయకుడు. జాతిపిత అనే పదం కేసీఆర్ కు సూటుకాదు' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్